Wrong to exploit Mr. Bachchan's love: Sujoy Ghosh     No more action films, vows Kareena Kapoor     Imran Khan finds beard annoying     No engagement plans, says Kareena     Rakeysh Mehra teams up with Shankar-Ehsaan-Loy for '...Milkha'     Tara master files cheating case on Sundaram master     AM Rathnam back with new production venture     Sonam Kapoor admits she is single     Eka Veera unit celebrates platinum disc function     Santosh Sivan cameo in Ravi Varma  
Main Menu
Home
Tollywood
Movie Articles
Interviews
Gossips
Reviews
National News
Bollywood
Hollywood
Software
Parenting
Spirituality
Yoga
General Articles
AUDIO SEARCH ENGINE
పిసిసి పదవిని కోల్పోనున్నడిఎస్‌ PDF Print E-mail
User Rating: / 0
PoorBest 
Friday, 30 July 2010
ఒకవైపు అర్బన్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన డిఎస్‌కు మరో నెలరోజుల్లో పిసిసి పదవిని కోల్పోనున్నారు.రెండవసారి 2008లో పిసిసి సారథి పగ్గాలు చేపట్టిన డిఎస్‌ పద వికాలం 2010 ఆగస్టులో ముగియనుంది.నిన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాలను శాసించిన డిఎస్‌కు పిసిసి అధ్యక్ష పదవి కోల్పోవడం మరోరకంగా కష్టంగా పరిణమించనుంది.ఒకేసారి అర్బన్‌లో ఓటమి, వెంటనే పిసిసి సారథి పదవిని కోల్పోవడంతో జాతీయ,రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో డిఎస్‌ ప్రభావం తగ్గనుందని పరిశీలకుల అభిప్రాయం.ఈ క్రమంలో డిఎస్‌ రాజకీయ భవిష్యత్‌పై జోరుగానే ఉహాగానాలు సాగుతున్నాయి. దాదాపుగా ఏడాది కాలంగా డిఎస్‌ వేస్తున్న ఎత్తులన్ని ఎదో రకంగా చిత్తు కావడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో , డిఎస్‌ వర్గంలో నిరాశను నింపింది
< Prev   Next >
   
 
Who's Online
We have 682 guests online
Login Form
Username

Password

Remember me
Forgot Password?
New User Signup
Polls
Do you think that you are cautious about Swin Flu?