|
ప్రజల తీర్పును శిరసా వహిస్తా : డీఎస్ |
|
|
|
|
Friday, 30 July 2010 |
|
ఉపఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన పీసీసీ చీఫ్, నిజామాబాద్ అర్భన్ అభ్యర్థి డి. శ్రీనివాస్ ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. సెంటిమెంటు బలంగా పనిచేసిందని, అందుకే రాజీనామా చేసిన అభ్యర్థులకే ప్రజలు పట్టకట్టారని డిఎస్ తెలిపారు. ఉపఎన్నికల్లో ఓడినా...గెలిచినా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటుందని డిఎస్ తెలిపారు |